WGL: నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన దొంతి కాంతమ్మ దినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేసి ఆమె చితపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాంభూతి తెలియపరచారు.