AP: మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు మాజీ MP భరత్ కౌంటర్ ఇచ్చారు. ప్రిజనరీ అంటే రాజమండ్రి జైలులో బాబు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. హైటెక్ సిటీతో లోకేష్ సామాజిక వర్గం బాగుపడిందన్నారు. ఎయిర్పోర్టు కూడా చంద్రబాబు విజన్ అంటున్నారని.. కాంగ్రెస్ హయాంలో ఎయిర్పోర్టు ప్రారంభించారని స్పష్టం చేశారు. YS హయాంలో శంషాబాద్ ఎయిర్పోర్టు తయారైందని గుర్తు చేశారు.