ప్రకాశం: ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన నేపథ్యంలో భక్తులకు పోలీసులు పలు సూచనలు చేశారు. మంగళవారం మార్కాపురం DSP నాగరాజు దోర్నాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి దర్శనానికి వస్తుండడంతో ఈనెల 16 ఉ. 9గం.ల నుంచి మ.2 గం.ల వరకు దోర్నాలలో శ్రీశైలం వెళ్లే వాహనాలను నిలిపివేస్తామన్నారు.