హీరో ఆనంద్ దేవరకొండ, ఆదిత్య హాసన్ కాంబోలో కొత్త సినిమా రూపుదిద్దుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి ‘EPIC’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. నిజానికి, దర్శకుడు ఆదిత్య మొదట ఈ కథను హీరో నితిన్‌తో చేయాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రాలేదు. ఇప్పుడు అదే కథను ఆనంద్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.