ATP: పుట్లూరు మండలం కందిగోపుల గ్రామపంచాయతీలో మంగళవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన జేసీ నాగిరెడ్డి పథకానికి రూ.1,50,000 తిరిగి నిర్మాణ పనులు చేపట్టామన్నారు.