AP: విజయవాడ విద్యుత్‌సౌధలో యాజమాన్యంతో విద్యుత్ జేఏసీ చర్చలు జరుపుతుంది. విద్యుత్ యాజమాన్యం ముందు జేఏసీ 29 డిమాండ్లు పెట్టింది. నిన్న కూడా యాజమాన్యం, జేఏసీ మధ్య చర్చలు జరిగాయి. కానీ కాంట్రాక్టు కార్మికుల సమస్యపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నేడు మరోసారి చర్చలు జరుపుతున్నారు.