CTR: నగరి ఆర్డీవోను మంగళవారం సాయంత్రం గంగాధర నెల్లూరు జనసేన ఇంఛార్జ్ యుగంధర్ పొన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్వేటి నగరం, పాలసముద్రం మండలాల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. రెండు మండలాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆమె సానుకూలంగా స్పందించారు.