BDK: ఇల్లందు గ్రంథాలయంలో కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కల్పన గ్రంథాలయానికి వాటర్ ప్యూరిఫై మంగళవారం అందజేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ అభివృద్ధికి ఛైర్మన్ అన్ని రకాల సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొన్నారు.