NZB: కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్‌లో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను జిల్లా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు అనుసంధానంగా నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ను సందర్శించారు.