SKLM: జీఎస్టీ 2.0తో పేద ప్రజలకు ఎంతో మేలు అని నరసన్నపేట ఎమ్మెల్యే రమణ మూర్తి అన్నారు. నరసన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యాపారులు తప్పుడు జీఎస్టీ బిల్స్ వేస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.