PPM: నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా కురుపాం సర్కిల్ పరిధిలో జియ్యమవలస మండలం తాళ్ళుడుమ్మా, అల్లువాడ గ్రామ పరిధిలలో నాటు సారా అమ్మకాలు నిరోధించే ఉద్దేశ్యంతో మంగళవారం దాడులు నిర్వహించమన్నరు. ఈ దాడుల్లో భాగంగా 120 లీటర్ల నాటు సారాను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సేజ్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ పీ.శ్రీనివాసరావు తెలిపారు.