TPT: ఏపీ సదరన్ డిస్కం నూతన సీఎండీ శివ శంకర్ మంగళవారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు. ఈ భేటీలో మెరుగైన విద్యుత్ అందించేందుకు అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటుపై, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ నెట్వర్క్ అమలుపై చర్చించారు. పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రజలు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు.