JGL: కథలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం చిత్రపటానికి సోమవారం పాలభిషేకం చేశారు. కథలాపూర్ మండలం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. కోట్ల నిధులు మంజూరు చేసిందని నాయకులు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు మానుకోవాలన్నారు.