ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 16న ప్రధాని కర్నూలుకు వస్తున్నారని ఆయన తెలిపారు. నగరంలోని రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద జరగనున్న ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ సభలో పాల్గొంటారని చెప్పారు. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, లక్షల మంది జనం వస్తారని ఆయన తెలిపారు.