కృష్ణా: గుడివాడకు చెందిన డాక్టర్ దుక్కిపాటి శశిభూషణ్ కు గ్లోబల్ ఫౌండేషన్ వారిచే ఎక్సలెన్సీ అవార్డును ప్రధానం చేశారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దంపతులచే అవార్డును సోమవారం అందుకున్నారు. రాధాకృష్ణమూర్తి డీఆర్కే టైమ్స్ పత్రిక ద్వారా ప్రజల సమస్యల నమస్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.