AP: నకిలీ మద్యం కేసు దర్యాప్తుకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా ఏలూరు రేంజ్ IG జీవీజీ అశోక్ కుమార్‌ను.. సభ్యులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ, CID SP చక్రవర్తి, SP మల్లికాగార్గ్ నియమించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.