AP: విశాఖలో గూగుల్ అడుగుపెడుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఢిల్లీలో ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం సందర్భంగా ‘భారత్ ఏఐ శక్తి’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.