TG: హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి జాగృతి అధ్యక్షురాలు కవిత వచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులు, నిరుద్యోగులతో మాట్లాడేందుకు కవిత రావడంతో.. జాగృతి కార్యకర్తలు భారీగా కార్యకర్తలు వచ్చారు. దీంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది.