రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 12 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో 32 మందికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.
Tags :