NGKL: నట్వర్ నృత్య, సంగీత కళాక్షేత్రం బాలికలు వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన సందర్భంగా ఎంపీ డాక్టర్ మల్లురవి, కలెక్టర్ బాదావత్ సంతోష్ వారిని అభినందించారు. గచ్చిబౌలి స్టేడియంలో సామూహికంగా నిర్వహించిన కూచిపూడి నృత్యంలో పాల్గొని ఈ రికార్డును సాధించారు. ఈ కార్యక్రమంలో మొత్తం ఎనిమిది మంది విద్యార్థినీలు పాల్గొని సత్తా చాటారు.