AP: తన రాజకీయ జీవితంలో గూగుల్‌తో ఒప్పందం అతి పెద్ద విజయమని CM చంద్రబాబు పేర్కొన్నారు. భారత్‌లో AI వినియోగం మరింత పెరుగుతుందన్నారు. ఇది గూగుల్ ప్రాజెక్టు కాదు.. తమ ప్రాజెక్టుగా ప్రోత్సహిస్తామన్నారు. పారిశ్రామికవేత్తలు విశాఖ వైపు చూస్తున్నారని తెలిపారు. కాగా, ఢిల్లీలో సంస్థ ప్రతినిధులతో CM చంద్రబాబు, మంత్రి లోకేష్ కేంద్రమంత్రుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు.