కోనసీమ: తాము పెంచుకున్న కూతురు జ్యోతి వేధిస్తోందంటూ అల్లవరం మండలం మొగళ్ళమూరు గ్రామానికి చెందిన వెంకట నరసయ్య, లక్ష్మీ దంపతులు సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఆమె పేరున రాసిన 2.18 ఎకరాల దాన సెటిల్మెంట్ను రద్దు చేయాలని కోరారు. జ్యోతిని పెంచుకున్నామని, ఇప్పుడు తమ ఇంటిని కూడా రాసి ఇమ్మని వేధిస్తోందని వాపోయారు.