ADB: మద్యం మత్తులో ఆటో నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఆటో డ్రైవర్ జక్కులవార్ రీకేష్కు ఏడాది జైలు శిక్ష, రూ.7,500 జరిమానా విధిస్తు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తీర్పు ఇచ్చినట్లు కోర్టు లైసెన్ అధికారి గంగా సింగ్ తెలిపారు. తర్నం బ్రిడ్జి వద్ద మద్యం మత్తులో డ్రైవర్ రీకేష్ ఆటో నడిపి ఆటో బోల్తా కొట్టించిన ఘటనలో భరత్ కుమార్ మృతి చెందాడు.