HYD: నగరంలో టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే చార్మినార్ సాలార్జంగ్ మ్యూజియం సహా వివిధ టూరిస్ట్ ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీసు భద్రతను ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలోని మేజర్ టూరిస్ట్ ప్రాంతాల్లో సైతం ఈ చర్యలు చేపడుతున్నట్లుగా అధికారులు తెలియజేసి, ట్రైనింగ్ అందించారు.