GDWL: బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా డిఫెన్స్ లీగల్ కౌన్సిల్ ఎయిడ్(డీఎల్ఎస్ఏ) రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం గట్టు, ధరూర్ మండలాల పరిధిలోని పొలాల్లో పనిచేస్తున్న మొత్తం ముగ్గురు బాల కార్మికులను అధికారులు గుర్తించారు. గుర్తించిన బాల కార్మికులను వెంటనే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేర్చారు.