MHBD జిల్లాలో గ్రూప్-1, గ్రూప్-2 ద్వారా ఎంపికైన MPDOలను వివిధ మండలాలకు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. MHBD మండలానికి డి.సుస్మిత, చిన్నగూడూరుకి సుజాత, నరసింహలపేటకు అంజలి, గంగారం డి.వైష్ణవి, బయ్యారం దీపికలను నియమించారు. వీరు విధుల్లో చేరి, HYDలో 2 వారాలపాటు శిక్షణ పొందనున్నారని ZP సీఈఓ పురుషోత్తం తెలిపారు.