MLG: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక ఆసక్తికరంగా మారింది. పార్టీ అధికారంలో ఉండటంతో ప్రతిష్ఠాత్మక DCC పోస్టుకు పలువురు పోటీ పడుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్‌తోపాటు మల్లాడి రాంరెడ్డి, వెంకన్న, సూరపనేని నాగేశ్వరరావు, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, చిడెం మోహన్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. DCC పదవి ఎవరిని వరిస్తుందో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.