KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి కనిష్ఠ ధర రూ.4,000, గరిష్ఠ ధర రూ. 7,398 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ. 4,019, గరిష్ఠ ధర రూ.6,850 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠంగా రూ. 5,188, గరిష్ఠంగా రూ. 5,895 వరకు అమ్ముడయ్యాయి. వారం రోజులుగా పత్తి ధరలు తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.