WGL: నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన తడి గొప్పల మల్లేష్ తెలంగాణ జాగృతి రాష్ట్ర యూత్ కార్యదర్శిగా బుధవారం నియమితులయ్యారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. మల్లేష్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణ జాగృతిని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేస్తానని మల్లేష్ పేర్కొన్నారు.