కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు మలికిపురం సెంటర్లో రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ర్యాలీలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు అంతర్వేది పల్లిపాలెంలో మంచినీటి ట్యాంకు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేస్తారు. పార్టీ శ్రేణులు హాజరు కావాలన్నారు.