BDK: పాల్వంచ మండలం కిన్నెరసాని గురుకుల పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సందర్శించారు. ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్ నుంచి విద్యార్థుల హాజరు, వసతి గృహాలు, భోజనశాల, క్రీడా వసతులు అవసరమైన మౌలిక సదుపాయాలపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. స్కూల్ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.