SKLM: జల జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. బుధవారం గ్రామీణ నీటి సరఫరా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 4,87,307 ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టు కోగా, ఇప్పటివరకు 2,29,649 కనెక్షన్లు పూర్తయ్యాయి అని అన్నారు.