బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్.. రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘పహాడ్పంగిరా’ అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం. ఈ చిత్రం 2026లో సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇది పురాణాలు, జానపద కథల నేపథ్యంలో డార్క్ ఫాంటసీగా తెరకెక్కనున్నట్లు, ‘తుంబాడ్’కు ప్రీక్వెల్‌గా ఇది రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.