SRCL: ముస్తాబాద్ మండల పలు గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున కురుసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యం ను కూడా కొనుగోలు చేయాలని రైతులు పేర్కొన్నారు. ధాన్యం కొనుగొలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.