TG: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున అభ్యర్థిగా మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి పేరు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ ఏ పార్టీలోనూ లేరు.