SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు మొత్తం గేట్లు మూసివేసినట్లు ఏఈ స్టాలిన్ సోమవారం సాయంత్రం తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 5500 క్యూసెక్కులు వరద వస్తున్నదని తెలిపారు. సెప్టెంబర్ 13న ఒక గేటు ఓపెన్ చేసి రిలీజ్ చేయగా క్రమేపీ వరద ఉధృతి ప్రకారంగా గేట్లు ఓపెన్ చేశారు. అయితే సెప్టెంబర్ 29న 11 గేట్లు ఓపెన్ చేశారు. ఇవాళ వరద తగ్గడంతో మొత్తం గేట్లు క్లోజ్ చేశారు.