KNR: నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెలాఖరు వరకు విభిన్న కార్యక్రమాల ద్వారా మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపైనిర్వహించారు కళాశాలల నిర్వాహకులతో నిర్వహించారు.