WGDL: భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని భీమ్ ఆర్మీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మాచర్ల ప్రకాష్ పేర్కొన్నారు. సోమవారం రైతులతో గద్వాల కలెక్టర్ సంతోష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గట్టు మండలం సల్కాపురం, గంగి మన్ దొడ్డి రైతులకు రెండో విడత అవార్డు డబ్బులు మంజూరు చేయాలన్నారు.