SDPT: జిల్లా కొహెడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా కలెక్టర్ కె. హైమావతి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, మలేరియా, డెంగ్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటెండర్ ఓపీ రిజిస్టర్ వెరిఫై చేసి, విధులకు రాకపోవడంపై ప్రశ్నించారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు.