80 ఏళ్ల వృద్ధుడు, 20 ఏళ్ల యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వయసు తేడా గురించి ఆలోచించకుండా, మనసులతో తమ బంధానికి ముడిపెట్టారు. వీరిద్దరు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అయితే 80 ఏళ్ల వయసులో ఫ్రాంక్ తండ్రి కావడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసమే ఆమె పెళ్లి చేసుకుంది? అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.