W.G: తణుకు మారుతీ కళాశాల ప్రిన్సిపాల్ నామన కనకయ్య గణితం విభాగంలో పీహెచ్డీ సాధించారు. కంట్రిబ్యూషన్స్ టు సర్టైస్ హయ్యర్ ఆర్డర్ నాస్ హోమోజెనియస్ ఇంటెగ్రల్ బౌండరీ వాల్యూ ప్రాబ్లెమ్స్ అనే అంశంపై డాక్టర్ నంబూరి శ్రీధర్ పర్యవేక్షణ చేశారు. అనంతరం చేసిన పరిశోధనకు గాను విశాఖపట్టణం గీతం విశ్వవిద్యాలయం పీహెచ్డీ ప్రదానం చేసినట్లు తెలియాజేశారు.