NLR: కావలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, విండ్రో కంపోస్టు తయారీ విధానాన్నిజిల్లా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సందర్శించారు. చెత్త ప్రదేశాలు, బ్లాక్ స్పాట్స్‌ను తులసి వనాలుగా మార్చిన విధానాన్ని వారు పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.