VSP: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, ఈ నెల 13 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా కార్డియోపల్మనరీ రీసస్సిటేషన్ అనే ప్రాణరక్షక నైపుణ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచే శిక్షణా కార్యక్రమాలు విశాఖలో సోమవారం ప్రారంభమయ్యాయి. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యా దేవి ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.