GDWL: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి, విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు సంబందించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సోమవారం తెలిపారు.