BPT: జిల్లాలో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. సోమవారం బాపట్ల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద జిల్లాలో 7 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయన్నారు. ఆ స్టేషన్ల నిర్మాణానికి వేగంగా భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు.