VZM: తగ్గించిన GST శ్లాబులపై ప్రతీఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ జి.నిర్మలాజ్యోతి కోరారు. పట్టణంలోని సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్నివర్గాలకు మేలు చేసేలా జిఎస్టి శ్లాబులను నాలుగు నుంచి రెండుకు కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని, దీనివల్ల సామాన్యులకు భారీ ఊరట లభించింది అన్నారు.