KMM: నెలవారి తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న EVM గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవిఎం గోడౌన్ సీల్‌ను EVM, V.V ప్యాట్లు ఉన్న గది సీల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఫైర్ అలారం సరి చూసుకోవాలని, అగ్నిమాపక యంత్రాలు కండీషన్ పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆయన సూచించారు.