WGL: కలెక్టర్ కార్యాలయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయి దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం DRO విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన నిందితుని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.