TG: జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మాజీ MLA ఎర్రశేఖర్ పార్టీలో చేరికపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు. ఇలాంటి వారికోసం జెడ్ కేటగిరి సెక్యూరిటీ అడగాలా. సంచులు తీసుకెళ్లేవారికి పార్టీలో చోటులేదు’ అంటూ మండిపడ్డారు.