AP: రాజధాని అమరావతిలో CRDA ప్రధాన కార్యాలయ భవనాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చ.అ. విస్తీర్ణంలో 7 ఫ్లోర్లలో (G+7) CRDA భవనాన్ని నిర్మించారు. CRDA సహా.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ‘A’ అక్షరం ఎలివేషన్‌తో తీర్చిదిద్దారు.